Shiva Shiva Shankara Song Lyrics From Damarukam ( Exclusively First On Net...........)
భం భం భో
భం భం భో
భం భం భో
సర్పప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత
పరా
దిక్పురప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర !! - 2
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగి రారా !
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగి రార !! – 2
చరణం –
ఓం పరమేశ్వరా ! పరా !!
ఓం నిఖిలేశ్వరా ! హరా !!
ఓం జీవేస్వరే స్వరా ! కనరారా !!
ఓం మంత్రేస్వరా ! స్వరా !!
ఓం యుక్తేస్వరా ! స్థిరా !!
ఓం నదేస్వరామర ! రావేరా !!
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగి రారా !
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగి రార !!
No comments:
Post a Comment